శ్రీవేంకటేశ శరణాగతి దీక్ష


శ్రీవేంకటేశ శరణాగతి దీక్ష


గత సంచిక తరువాయి శ్రీ వేంకటేశ పూజావిధానము


స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి బొట్టు పెట్టుకొని గురు పరంపరను అనుసంధించుకొని, భగవంతుని సన్నిధి చేరి సాష్టాంగం నమస్కరించాలి. ఫొటో/విగ్రహాలు/ మామిడాకులు, కొబ్బరికాయతో అలంకరించిన కలశాన్ని పూజాస్థలములో ఉంచుకోవాలి. ఈ క్రింది శ్లోకములను విఘ్న నివారణకై పఠించాలి.


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే || యస్యద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరశ్శతం | విఘ్నం నిఘ్నని సతతం విష్వక్సేనం తమాశ్రయే || వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీ సఖం | యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేతత వ్యవస్థితం ||


క్షమాప్రార్థన


అమర్యాదః క్షుద్రశ్చలమతి రసూయా ప్రసవభూః | కృతఘ్నోదుర్మానీ స్మరపరవశతో పంచనపరః || నృశంసః పాపిషః కథమహమితో దుఃఖజలధేః | అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః || నమోనమో వాఙ్మనసాతి భూమయే నమోనమో వాఙ్మనసైకభూమయే | నమో నమోజనంతమహావిభూతయే నమో నమో నంత దయైక సింధవే || నధర్మనిషోస్మిన చాత్మవేదీన భక్తిమాన్ త్వచ్చరణారవిందే | అకించనోజ నన్యగతి శ్శరణ్యః ! త్వత్పాదమూలం శరణం ప్రపద్యే || కౌసల్యా సుప్రజా రామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం! ఉత్తిషోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడధ్వజ! ఉత్తిష్ఠ కమలాకాన్త! త్రైలోక్యం మంగళం కురు || తతోఃఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా | దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహానత్మనా ||


మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పూర్ణముగా భావించి పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, అందులో తులసీదళం వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను. ముందుగ మనసులో ఆచార్యులను ఆరాధించినట్లు భావించండి.


"స్వాచారు హస్తేన ఆరాధనాభిముఖో భవేయం"


స్వశేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః | విధాతుఫ్రీ తమాత్మానం దేవః ప్రక్రమతే స్వయమ్ || భగవన్! పుండరీకాక్ష! హృద్భాగ్యం తుమయాకృతమ్ | ఆత్మసాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్చయే ||


అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)


శ్రీ వేంకటేశుని మనసులో నింపుకుంటూ సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ మతే నారాయణాయ నమః | శ్రీ , భూ, నీళా, గోదాది దేవిభ్యో నమః | అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరిగణేభ్యో నమః | శ్రీ పరాంకుశ పరకాల యతివర యామునవరవరమున్యాది ఆళ్వారాచారేభ్యో నమః | (నమస్కరించవలెను) ఓంసర్వాధ్యాయామి (మనసులో అందరినీ తలచుకోవాలి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః ఆవాహయామి (స్వాగత ముద్ర చూ పాలి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః రత్న సింహాసనం సమర్పయామి, (ఓ పుష్పాన్ని వేయాలి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః | హస్తయో రర్యం సమర్పయామి (చేతికి ఒకసారి నీటిని అందించండి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః పాద్యం సమర్పయామి (పాదములకు రెండుసార్లు నీటిని అందించండి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః | ఆచమనీయ సమర్పియామి (నోటికి మూడుసార్లు నీటిని అందించండి | దంత కాష్ఠ, జిహ్వానిశ్లేఖన, గండూషణ, ముఖప్రక్షాళన, తాంబూల, తైలాభ్యంజన, అంగోద్వర్తన, అమలకతోయ, హరిద్రా లేపన, స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. (ముఖం కడిగి నలుగు పెట్టి శుద్ధి చేసి పన్నీటి స్నానం చేయించండి. శ్రీ నివాస పరబ్రహ్మణే నమః


(ఈ విధముగనే పరివారమున కందరకునూ అలంకరణ పర్యంతము ఉపచారములను చేసి)


ధ్యానమ్


శ్రీశ్రీ నివాసః కులదైవతం నశ్రీశ్రీ నివాసః పరదైవతం నః శ్రీశ్రీ నివాసః పరమం ధనం నశ్రీ శ్రీ నివాసః పరమాగతి ర్నః శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేశం | విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ || లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యాన గమ్యం | వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్ ||


తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి


1. ఓం కేశవాయ నమః | 2. ఓం నారాయణాయ నమః 3. ఓం మాధవాయ నమః 4. ఓం గోవిన్దాయ నమః 5. ఓం విష్ణవే నమః | 6. ఓం మధుసూదనాయ నమః 7. ఓం త్రివిక్రమాయనమః 8.ఓం వామనాయ నమః 9. ఓశ్రీ ధరాయ నమః 10. ఓం హృషీకేశాయనమః 11. ఓం పద్మనాభాయనమః 12. ఓం దామోదరాయ నమః 13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయనమః 15. ఓం ప్రద్యుమ్నాయ నమః 16. ఓం అనిరుద్దాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయనమః 19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః 22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓ శ్రీ కృష్ణాయ నమః


శ్రీ వేంకటేశాష్టోత్తర శతనామావళిః


ఓం వేంకటేశాయనమః ఓం శేషాద్రినిలయాయనమః ఓం వృషదృగ్గోచరాయ నమః ఓం విష్ణవే నమః ఓం సదంజన గిరీశాయ నమః ఓం వృషాద్రిపతయే నమః | ఓం మేరుపుత్ర గిరీశాయ నమః ఓం సరస్స్వామితటి జుషే నమః ఓం కుమారాకల్పసేవ్యాయ నమః ఓం వజిద్బగ్ విషయాయ నమః 10 ఓం సువర్చలాసుతన్యస్త సైనాపత్య భరాయ నమః 11 ఓం రామాయనమః ఓం పద్మనాభాయ నమః | ఓం సదా వాయుస్తుతాయ నమః ఓం త్యక్త వైకుణ లోకాయ నమః ఓం గిరికుంజ విహారిణే నమః ఓం హరిచందన శ్రీ నస్వామినే నమః ఓం శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః ఓం వసూపరిచర త్రే నమః ఓం కృష్ణాయ నమః | 20 ఓం అబ్దికన్యా పరిష్వక్త వక్షసే నమః ఓం వేంకటాయ నమః ఓం సనకాది మహాయోగి పూజితాయ నమః ఓం దేవజిత్ ప్రముఖానన్త దైత్య సంఘ ప్రణాశినే నమః ఓం శ్వేత ద్వీప వసనముక పూజితాజి యుగాయ నమః25 ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయనమః ఓం సానుస్థాపిత తార్క్ష్యా య నమః ఓం తార్క్ష్యా చల నివాసినే నమః ఓం మాయాగూఢ విమానాయ నమః ఓం గరుడస్కన్ద వాసినే నమః ఓం అనంతశిరసే నమః ఓం అనంతాక్షాయనమః 30 ఓశ్రీ శైలనిలయాయనమః ఓం దామోదరాయ నమః | 35 ఓం నీలమేఘ నిభాయ నమః | ఓం బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ నమః | ఓం వైకుంఠాగ సడేమ విమానాంతర్గతాయ నమః ఓం అగస్త్యాభ్యర్థి తాశేష జనదృగ్ గొగోచరాయ నమః ఓం వాసుదేవాయ నమః | 40 ఓం హరయే నమః | ఓం తీర్థ పణ్చక వాసినే నమః ఓం వామదేవ ప్రియాయ నమః ఓం జనకేష్ట ప్రదాయ నమః ఓం మార్కండేయమహాతీర్థ జాత పుణ్యప్రదాయ నమః45 ఓం వాక్పతి బ్రహ్మత్రే నమః ఓం చంద్ర లావణ్యదాయినే నమః ఓం నారాయణ నగేశాయ నమః ఓం బ్రహ్మ ప్రోత్సవాయనమః ఓం శంఖచక్రవరానఘ్రలసత్ కరతలాయ నమః 50 ఓం ద్రవన మృగ మదాసక్త విగ్రహాయ నమః ఓం కేశవాయ నమః ఓం నిత్య యౌవనమూర్తయే నమః ఓం అర్థితార్థ ప్రత్రే నమః ఓం విశ్వతీరాఘహారిణే నమః 55 ఓం తీర్థస్వామి సరస్న్న్నాత జనాభీష్ట ప్రదాయ నమః ఓం కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయినే నమః ఓం జానుదఘ్నసముద్భూత పోత్రిణే నమః ఓం కూర్మమూర్తయే నమః ఓం కిన్నరద్వంద్వ శాపాంత ప్రతే నమః 60 ఓం విభవే నమః ఓం వైఖానసముశ్రీ ష్ఠపూజితాయ నమః ఓం సింహాచల నివాసాయ నమః ఓశ్రీ మన్నారాయణాయనమః ఓం సద్భక్త నీలకణార్చ్యనృసింహాయ నమః 65 ఓం కుముదాక్షగజే ఫసైనాపత్య ప్రదాయ నమః | ఓం దుర్మేధ ప్రాణహర్రే నమః | ఓశ్రీ ధరాయ నమః | ఓం క్షత్రియాంతక రామాయనమః ఓం మత్స్యరూపాయ నమః 70 ఓం పాండవారిప్రహర్రే నమః | ఓశ్రీ కరాయ నమః ఓం ఉపత్యకాప్రదేశస్థ శంకరధ్యాత మూర్తయే నమః ఓం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే నమః ఓం సల్లక్ష్మీ కరామ్భోజ దత్తకలారక ప్రజే నమః 75 ఓం సాలగ్రామ నివాసాయ నమః ఓం శుకదృగ్గోచరాయనమః ఓం నారాయణార్థితా శేషజన దృగ్విషయాయ నమః ఓం మృగయా రసికాయ నమః ఓం వృషభాషుర హారిణే నమః ఓం అంజనా గోత్రపతయే నమః ఓం వృషభాచల వాసినే నమః ఓం అంజనాసుత త్రే నమః ఓం మాధవీయాఘహారిణే నమః ఓం ప్రియజుప్రియ భక్షాయ నమః ఓం శ్వేతకోలవరాయ నమః | ఓం నీలధేను పయోధారాసేక దేహోద్భవాయ నమః ఓం శంకర ప్రియమిత్రాయనమః ఓం సుధర్మిణీ సుచైతన్యప్రత్రే నమః ఓం మధుఘాతినే నమః ఓం కృష్ణాఖ్య విప్ర వేదాంతదేశికత్వ ప్రదాయ నమః | ఓం వరాహాచల నాథాయ నమః ఓం బలభద్రాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మహతే నమః ఓం హృషీకేశాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం నీలాద్రినిలయాయ నమః ఓం క్షీరాబ్ది నాథాయ నమః ఓం వైకుంఠాచల వాసినే నమః | ఓం సల్లక్ష్మీ కరామ్భోజ దత్తకలారక ప్రజే నమః 75 ఓం సాలగ్రామ నివాసాయ నమః ఓం శుకదృగ్గోచరాయనమః ఓం నారాయణార్థితా శేషజన దృగ్విషయాయ నమః ఓం మృగయా రసికాయ నమః ఓం వృషభాషుర హారిణే నమః ఓం అంజనా గోత్రపతయే నమః ఓం వృషభాచల వాసినే నమః ఓం అంజనాసుత త్రే నమః ఓం మాధవీయాఘహారిణే నమః ఓం ప్రియజుప్రియ భక్షాయ నమః ఓం శ్వేతకోలవరాయ నమః | ఓం నీలధేను పయోధారాసేక దేహోద్భవాయ నమః ఓం శంకర ప్రియమిత్రాయనమః ఓం సుధర్మిణీ సుచైతన్యప్రత్రే నమః ఓం మధుఘాతినే నమః ఓం కృష్ణాఖ్య విప్ర వేదాంతదేశికత్వ ప్రదాయ నమః | ఓం వరాహాచల నాథాయ నమః ఓం బలభద్రాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మహతే నమః ఓం హృషీకేశాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం నీలాద్రినిలయాయ నమః ఓం క్షీరాబ్ది నాథాయ నమః ఓం వైకుంఠాచల వాసినే నమః | ఓం ముకున్దాయ నమః ఓం నిత్యాయ నమః ఓం అనంతాయ నమః ఓం విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయనమః ఓం సువర్ణముఖరీ స్నాతమసు జాభీష్టప్రదాయినే నమః 105 ఓం హలాయుధ జగత్తీర్ణ సమస్త ఫలదాయినే నమః ఓం గోవిన్దాయ నమః ఓఖీ నివాసాయ నమః ఓశ్రీ మహాలక్ష్మి నమః ఓశ్రీ దేవ్యె నమః ఓశ్రీ భూదేవ్యె నమః ఓశ్రీ నీళాదేవ్యై నమః | ఓశ్రీ గోదాదేవ్యై నమః ఓ శ్రీ అనంతాయ నమః ఆ ఆ ఆ ఓశ్రీ గరుడాయనమః ఓశ్రీ మతే విష్వక్సేనాయ నమః ఓశ్రీ పరాంకుశాయ నమః ఓశ్రీ మతే రామానుజాయనమః ఓశ్రీ మద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః


సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయశ్రీ మతే నారాయణాయ నమః | శ్రీ నివాస పరబ్రహ్మణే నమః ధూపమాఘ్రాపయామి, చక్కని పరిమళము కల్గిన అగరబత్తీలను వెలగించి స్వామికి పండి. శ్రీ నివాస పరబ్రహ్మణే నమః | శుద్ధ ఆచమనీయం సమర్పయామి పెరుమాళ్ళు ముందు స్థలమును శుద్ధి చేసి ప్రసాదమును ఫలాదులను అన్నిటినీ ఉంచి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి ప్రసాదమును ప్రోక్షించి, తులసి ఉంచి, సురభి ముద్రను చూ పిమృగముద్రతో ఆరగింపు చేయాలి.


పాయసాన్నం గుడాన్నంచ ముద్దాన్నం శుద్దమోదనమ్ | దధి క్షీరాజ్య సంపుక్తం నానా శాక ఫలాన్వితమ్ || అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలి పిక్షేపపాదితాన్ | పృథుకాన్ గుడసమ్మిశ్రా సజీరక మరీచికాన్ II - అన్నం చతుర్విధం జేయం క్షీరాన్నం ఘృత శర్కరమ్ | పంచధా షడ్రసోపేతం గృహాణ మధుసూదన || యు తిర్విదురార్పితే, మురారిపో! కుంతర్పితే యాదృశి | యా గోవర్దనమూర్ని, యాచపృథుకే, స్తన్యే యశోదార్పితే || భారద్వాజసమర్పితే శబరికాదత్తేంధరే యోషితాం | యు తిర్మునిపత్ని భక్తిరచితే ప్య పి తాంతాం కురు ||


'ఓం ఓం ఓం' అని ఉచ్చరిస్తూ ప్రసాద నివేదన పూర్తిచేయాలి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, గండూషణం సమర్పయామి (పుక్కిలించు తీర్థము నందించండి) శ్రీ నివాస పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః మంగళ నీరాజనం సమర్పయామి


హారతి వెలిగించి నిల్చుని స్వామిద పండి


శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేఆర్డినామ్ | శ్రీ వేంకట నివాసాయ నివాసాయ మంగళమ్ || లక్ష్మీచరణ లాక్షాంక సాక్షీ వత్సవక్షస | క్షేమం కరాయ సర్వేషాశ్రీ రంగేశాయ మంగళమ్ || అసశ్రీ స్తన కస్తూరీ వాసనా వాసితోరసే | శ్రీ హస్తిగిరి నాథాయ దేవరాజాయ మంగళమ్ || , కమలాకుచ కస్తూరీ కర మాంకిత వక్షసే | యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ || నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే | సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ || స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే | విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ || శ్రీ నగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే | శ్రీ తింత్రిణీ మూలధామ్నే శఠకోపాయ మంగళమ్ || శేషోవా సైన్యనాథోతే పతి ర్వేతి సాత్వికైః | వితర్క్యాయ మహాప్రాథైః భాష్యకారాయ మంగళమ్ || తులా మూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే | సౌమ్యజామాతృమునయే శేషాంశాయాస్తు మంగళమ్ || మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః | సర్వేశ్చ పూర్వ రాచార్య సత్కృతాయాస్తు మంగళమ్ ||


శ్రీ నివాస పరబ్రహ్మణే నమః అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి ఆచమనీయ సమర్పయామి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి శ్రీ నివాస పరబ్రహ్మణే నమః మరోపచారం సమర్పయామి.