rathayatra

నమో వేంకటేశాయ రథయాత్ర


హైదరాబాద్ నుండి తిరుపతి - ఆహ్వానం


వేంకటేశ్వరునికి కోట్ల జపములో భాగముగా సప్తదశ (17వ) పర్యాయంగా కోట్ల జప సమర్పణలో మీరు భాగస్వాములు కావడానికి ఆహ్వానము సప్తదశ (17వ) పర్యాయంగా 7 కోట్ల జపసమర్పణ కొరకై 'నమో వేంకటేశాయ' రథయాత్ర హైదరాబాద్ నం. 1, కాకతీయనగర్, హబ్సీగూడ, హైదరాబాద్ నుండి ప్రారంభమగును. ఈ సంవత్సరం సమర్పించబోయే7కోట్లజపములో వీలైనంత ఎక్కువమంది భక్తులను భాగస్వాములుగా సంకల్పంతోశ్రీ వారి కరుణాకటాక్షాలు అందరికీ లభించాలన్న ఉద్దేశ్యంతీ వేంకటేశ్వరుని దివ్యరథం తిరుపతిలోశ్రీ వేంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపము యొక్క నమూన) రథం హైదరాబాద్ నుండి తిరుపతి ప్రాంతాలు తిరగ తిరుపతి చేరును. మీరు కోరినచో రథం మీ ఇంటికి, ప్రాంతానికి వచ్చును. రథమును ఆహ్వానించండి స్వామివారిమహామంత్రమునుపలకు పలు ప్రాంతములు తిరుగును. మీరు కోరినచో మీ ఇంటికి రాగలదుచేయవలసింది: ఈ రథము వచ్చు సమయమునకు మీకు వీలైనంత మంది చుట్టుప్రక్కలవారిని సమీకరించండిరథమునుమనస్పూర్తిగా ఆహ్వానించండి. మీ ఇంటికి వచ్చిన తిరుమశ్రీ వేంకటేశ్వరునికి మనస్పూర్తిగా ప్రణామము చేయండిఈరథమువద్దనున్న స్వామి సేవకులు మీకు 'సమర్పణాక్రతువులను అందించెదరు. మీరు ఆక్రతువులను తీసుకొని మనస్ఫూర్తిగా స్మరించి, మీ మీ కోరికలను తీర్చుమతీ వారిని ప్రార్ధించి, మీరు పొందిన క్రతువులపై స్వామివారి మంత్రములను వ్రాసి సమర్పణ భావంతో, శరణాగత భావంతో “నమో వేంకటేశాయ' రథంకు ఉన్న శంఖములలో సమర్పించిన క్రతువులనశ్రీ వారి 7 కోట్ల జపములో భాగంగా భావించబడును. -8-2019 గురువారం నాడు తిరుపతిలో స్వామివారి పాదాలకు సమర్పించి మీ మీ కోరికలను ప్రార్ధించబడును. తేది 23-8-2019 శుక్రవారం అనగా గోకులాష్టమి రోజున తిరుపతిలోని ఎస్వీ డెయిరీ నిర్వహింశ్రీ వేంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపములో స్వామివారికి సమర్పించబడును. వేంకటేశాయ' రథమును (స్వామివారిని) మీ ఇంటికి ఆహ్వానించుటకు మరియు 7 కోట్ల జపములో అగుటకు ఆహ్వానిస్తున్నాము. రోజులు అనగా జులై 29న ప్రారంభమైఆగస్టు 15వరకు హైదరాబాద్లో వీధివీధి తిరుగును. ఆహ్వానించిన ఇంటికి వెళ్లను. ఆ తరువాత ఆగస్టు 16న కర్నూలు, 17న గుంతకల్లు, 18న అనంతపురం, 19న కదిరిప్రయాణిక తేది 21-8-2019 వరకు తిరుపతి చేరును. ఆహ్వానించువారు, రథయాత్రలో పాల్గొనువారు ముందుగా తమ పేర్లను తెలియజేయగలరని మనవి. శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పీఠం. ఫౌండర్ & ఆర్గనైజర్: పుల్లగూర్ణ సాయిరెడ్డి (గోవిందదాసు) 1-53, వీధి నెం.1, హబ్సీగూడ, హైదరాబాద్-500007. ఫోన్: 040-27175050 సెల్:9348212354, 9348811223